Surprise Me!

Interesting Update On Balakrishna And KS Ravikumar Movie || Filmibeat Telugu

2019-05-15 687 Dailymotion

Nandamuri Balakrishna acts his new movie in K. S. Ravikumar direction. In news is spreding that this movie's title is Rular And in this movie we can see temper movie story line. And Balakrishna Charecter like ntr charecter in temper.
#nandamuribalakrishna
#jrntr
#ruler
#boyapati srinu
#ksravikumar
#tollywood
#ntrbiopic

ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో తన తండ్రి జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుంచిన నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ సక్సెస్ పొందారు. ఇక తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అయితే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.ఈ చిత్రానికి సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే ఆయన రూలర్ అనే టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించడంతో బాలయ్య సినిమాకే కోసం ఈ రూలర్ అనే టైటిల్ అని ఫిక్సయ్యారు. కాగా టైటిల్ విషయంలో గానీ, హీరోయిన్స్ విషయంలో గానీ చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వారంలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి త్వరత్వరగా ఫినిష్ చేయనున్నారని తెలుస్తోంది.

Buy Now on CodeCanyon